స‌ర్వే స‌త్య‌నారాయ‌ణపై స‌స్పెన్ష‌న్ వేటు

219
survey satyanarana
- Advertisement -

కాంగ్రేస్ సీనియ‌ర్ నేత, మాజీ కేంద్ర మంత్రిపై స‌స్పెన్ష‌న్ వేటు వేసింది అధిష్టానం. ఈరోజు మల్కాజ్ గిరి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ స‌మీక్ష స‌మావేశంలో స‌ర్వే స‌త్య‌నారాయ‌ణ పిసిసి అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్.సి కుంతియాపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాకుండా టీపీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బొల్లు కిష‌న్ పై వాట‌ర్ బాటిల్ తో దాడి చేశారు స‌ర్వే. పార్టీ నేత‌ల‌పై స‌ర్వే స‌త్య‌నారాయ‌ణ దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌డంతో పాటు ప‌లువురు నేత‌ల‌తో ఘ‌ర్ష‌న‌కు దిగారు.

survey

దింతో ఆయ‌న‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తూన్నట్లు తెలిపింది కాంగ్రెస్ క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటి. స‌ర్వేకు పార్టీలో అనేక సార్లు ప్రాధాన్య‌త ఇచ్చి, పద‌వులు ఇచ్చినా ఆయన పార్టీ నాయకత్వం పట్ల వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ నేతలు విస్మయం వ్యక్తం చేశారు. సర్వే సత్యనారాయణకు అనేక సార్లు పార్టీలో ప్రాధాన్యత ఇచ్చి, పదవులు ఇచ్చినా..సమావేశంలో ఆయన పార్టీ నాయకత్వం పట్ల వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ నేతలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

- Advertisement -