భారత్ విజయానికి 174 పరుగులు…

231
India vs Bangladesh match
- Advertisement -

ఏషియా కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న సూపర్ 4 మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్‌ 49.1 ఓవర్లలో 173 పరుగులకే బంగ్లాదేశ్‌ను ఆలౌట్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ భారత్ ఎదుట 174 పరుగుల విజయలక్ష్యాన్నుంచింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్‌ జట్టును భారత బౌలర్లు కట్టడి చేశారు. రవీంద్ర జడేజా 4, భువనేశ్వర్ కుమార్‌, బుమ్రా చెరి మూడు వికెట్లు తీశారు. బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్‌లో మెహిదీ హసన్ మిరాజ్ 42, మష్రఫే మొర్తాజా 26, మహ్మదుల్లా 25 పరుగులు చేశారు.

- Advertisement -