- Advertisement -
శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ లేక్మీ ఫ్యాషన్ షోలో అదరగొట్టింది. 21 ఏళ్ల జాన్వీ.. తన సిస్టర్స్‌తో షోలో పాల్గొంది. అంతేకాదు ఫస్ట్ క్యాట్‌వాక్‌తో అందర్నీ ఆకట్టుకుంది.
డిజైనర్ నచికేత్ బార్వే రూపొందించిన డ్రెస్సులో కళకళలాడుతూ..ర్యాంప్‌పై జాన్వీ తన డ్రెస్సుతో టాప్‌గా నిలిచింది.ఎంబ్రాయిడరీ బ్లౌజ్, స్కర్ట్‌తో కలర్ఫుల్గా కనిపించింది. తన డ్రెస్సులో వజ్రాలు కూడా ఆకర్షణీయంగా మెరిశాయి. సింపుల్ మేకప్‌తో చాలా అట్రాక్టివ్‌గా జాన్వీ దర్శనమిచ్చింది.
..
- Advertisement -