శాంసంగ్‌ గెలాక్సీ నోట్ 9…ఫీచర్స్

273
samsung galaxy note 9
- Advertisement -

దక్షిణకొరియాకు చెందిన అండ్రాయిడ్ మొబైల్ దిగ్గజం శామ్‌సంగ్ మరో సరికొత్త స్మార్ట్ ఫోట్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. అదిరిపోయే ఫీచర్లతో వినియోగదారులకు అందుబాటులోకి రానున్న ఈ స్మార్ట్ పోన్‌ను న్యూయార్క్‌లో జరిగిన ఈవెంట్‌లో లాంచ్ చేసింది. మిడ్‌నైట్ బ్లాక్, లావెండర్ పర్పుల్, మెటాలిక్ కాపర్, ఓషియన్ బ్లూ కలర్ వేరియెంట్లలో వినియోగదారులకు లభ్యం కానుంది.

samsung

గెలాక్సీ నోట్ 9…ఫీచర్స్

() 6.4 ఇంచుల భారీ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే
() క్వాడ్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ (2960 x 1440 పిక్సల్స్)
()గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌
() 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం
()512 జీబీ ఆన్‌బోర్డ్ మెమొరీ 8 జీబీ ర్యామ్
()16 మెగాపిక్సెల్‌ ప్రధాన కెమెరా, 16 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా

- Advertisement -