సరికొత్త ఫీచర్స్‌తో తక్కువధరకే ఐటెల్‌ ఎ62

271
Itel A62
- Advertisement -

ప్రముఖ మొబైల్ తయారి సంస్థ ‘ఐటెల్’ మరో సరికొత్త స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. మార్చిలో ఎస్‌42,ఎ44,ఎ44 ప్రోను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టిన ఐటెల్‌ తక్కువ ధరకే సరికొత్త ఫీచర్స్‌తో ఎ62ను తీసుకొచ్చింది. మూడు రంగుల్లో లభించే ఈ స్మార్ట్ ఫోన్ రూ.7,499 ధరకు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఐటెల్ ఎ62 ఫీచర్స్‌…

5.65 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
2 జీబీ ర్యామ్
క్వాడ్‌కోర్ ప్రాసెసర్
డ్యుయల్ సిమ్
16 జీబీ స్టోరేజ్
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

4జీ వీవోఎల్‌టీఈ
3000 ఎంఏహెచ్ బ్యాటరీ

- Advertisement -