కెనడాలో ఘనంగా తెలంగాణ నైట్ 2018..

240
- Advertisement -

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను విదేశాలలో కూడా ప్రదర్శిసూత,పరిరక్షిసూత,విశ్వ వ్యాప్తం చేస్తున్న తెలంగాణా అభ్యాదయ మండలి (కెనడా) వారు నిర్వహించిన తెలంగాణా నైట్‌ -2018 సాంసకృతిక కార్యక్రమాల సమాహారం ఆనందోత్సవాహాల మధ్య మే 12, 2018 న మిస్సిసాగ నగరం లోని మీడోవేల్ సెకండరీ స్కూల్‌లో అత్యంత ఘనంగా జరిగింది. గ్రేటర్ టొరంటోతో బాటు సుదురాల నుండి కూడా ప్రవాస తెలంగాణా వాసులు సుమారు 700 మంది ఉతాసహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సంతోషానిన తోటి వార్శతో పంచుకున్నారు .

Telangana Night 2018 in Canada

ఆద్యాంతం తెలంగాణా నేపథ్యన్ని ప్రతిబింబిస్తూ ప్రవాస తెలంగాణా కుటుంబాలకు చెందిన పిల్లలూ,పెద్దలూ ప్రదర్శించిన ఆటలూ,పాటలూ, వివిధ సాంసకృతిక అంశాలు ఆహూతులను విశేషం గా ఆకట్టుకున్నాయి. అచ్చ తెలంగాణ రుచులతో కూడిన విందు భోజానిన కూడా ఈ కార్యక్రమంలో అందించడం విశేషం. విదేశీ గడ్డపై భారతీయ ,ముఖ్యంగా తెలంగాణా సంస్కృతి సంప్రదాయాలను సుసంప్ననం చేస్తున్న తెలంగాణా అభ్యాదయ మండలి (కెనడా) వారు చేస్తున్న కృషిని ఈ సందర్బంగా అతిథులు ప్రశంసిచారు.

Telangana Night 2018 in Canada

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఆనందాన్ని వ్యక్తం చేసిన నిర్వాహక కమిటీ సభ్యులను దీనికి కారణమైన పాల్గొన్న ప్రతివారికి కళాకారులకు, స్సాన్సర్‌ మరియు వాలంటీర్లకు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమాలను తెలంగాణా అభ్యాదయ మండలి (కెనడా) వారి సాంస్కృతిక విభాగం “తంగేడు” నిర్వహిచినారు.

- Advertisement -