నాటి మధురమైన జ్ఞాపకాలు..

614
Anasuya sharing photos of rangastalam movie shooting photos..
- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ హీరోగా సమంతా కథనాయికగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రంగస్థలం. ఈ సినిమాను మైత్రి మూవీస్ నిర్మాణ సంస్థ నిర్మించింది. విడుదలకు ముందే భారీ అంచనాలను ఏర్పరుచుకున్న ఈ సినిమా విడుదల అనంతరం కూడా అంచనాలకు ఎక్కడా తగ్గకుండా అంచనాలకు మించిన రికార్డులను సృష్టించింది. ఈ సినిమాకు సినీ ప్రముఖుల నుంచే కాకుండా రాజకీయ ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. ఇందులో నటించిన రామ్ చరణ్, సమంతల నటనతో అద్భుతాన్ని చూపించారు.

Anasuya sharing photos of rangastalam movie shooting photos..

 

Anasuya sharing photos of rangastalam movie shooting photos..ఇక అందరి నటనతో సమానంగా రంగమ్మత్త పాత్రతో నటించిన యంకర్ అనసూయ తన నటనతో మంచి మార్కులనే కొట్టేసింది. ఈ సినిమా విడుదలై నేటితో నెల రోజులు పూర్తి చేసుకున్న నేపధ్యంలో అనసూయ ఈ సినిమాతో ఉన్న జ్ఞాపకాలను ట్విట్టర్ ద్వారా పంచుకుంది. గత నెల సరిగ్గా ఇదే రోజు ‘రంగస్థలం’కు సంబంధించిన మ్యాజిక్ ప్రపంచాన్ని చూపించామని తెలిపింది. షూటింగ్ సమయంలో తీసిన కొన్ని ఫోటోలను మీతో పంచుకుంటున్నానని చెప్పింది.

- Advertisement -