- Advertisement -
శ్రీ విళంబినామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
వైశాఖ మాసం
తిథి శు.చతుర్దశి ఉ.5.57 వరకు
తదుపరి పౌర్ణమి
నక్షత్రం చిత్త ప.1.41 వరకు
తదుపరి స్వాతి
వర్జ్యం రా.7.26 నుంచి 9.04 వరకు
దుర్ముహూర్తం సా.4.32 నుంచి 5.24 వరకు
రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం ప.12.00 నుంచి 1.30 వరకు
శుభసమయాలు..రా.2.54 గంటలకు కుంభ లగ్నంలో శంకుస్థాపనలు.
శ్రీ అన్నమాచార్య జయంతి, శ్రీ కూర్మ జయంతి
- Advertisement -