బెల్లీ డ్యాన్స్‌తో…లొల్లి లొల్లి..!!

265
Nora Fatehi Belly Dance At Femina Miss India 2018 Awards
- Advertisement -

‘బాహుబలి’ ఐటెం పాప ఇప్పుడు లొల్లి లొల్లి చేస్తోంది. బెల్లీ డాన్స్‌తో అదరగొడుతూ..యూత్‌ హృదయాల్లో చిలిపి లొల్లి పుట్టిస్తోంది మొరాకో బ్యూటీ నోరా ఫతేహి. తాజాగా బాలీవుడ్‌ సినీ లవర్స్‌ని మెస్మరైజ్‌ చేస్తూ..బెల్లిడాన్స్‌ తో దుమ్మురేపింది నోరా.

ఈ బెల్లిడాన్స్‌ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్చల్‌ చేస్తూ..నెటిజన్లకు పిచ్చెక్కిస్తోంది. ఇప్పటికే పలు చిత్రాల్లో నటించిన నోరాఫతేహి అటు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్‌ ప్రేక్షకులను కూడా ఎంటర్‌టైన్‌ చేస్తోంది.

‘బాహుబలి-1’ చిత్రంలో ‘మనోహరి’ అనే ఐటెంపాటకి చిందేసింది ఈ చిన్నదే. తాజాగా ఇప్పుడు బెల్లీడాన్స్‌లోనూ తన ప్రావీణ్యాన్ని చాటుకుంది. మరి ఇంకెందుకు ఆలస్యం..?…ఈ వీడియోపై ఓ లుక్కేయండి.!

- Advertisement -