‘లం..కొడకా..ఓరేయ్‌ నీయమ్మ’ వీహెచ్‌పై అటాక్ చేసిన మెంటల్ పోసాని

265
- Advertisement -

పోసాని కృష్ణ మురళి..ఇతడు ఎంతో గొప్ప రైటర్ , నటుడో అందరికి తెల్సిందే..అంతే కాదు ఇతడిని మెంటల్ కృష్ణ అని ముద్దుగా పిలుస్తారు. ఎవరి మీద అయినా నిర్మొహమాటంగా మాట్లాడడంలో పోసాని ముందుంటాడు..పక్కన ఎవరున్నా , ఏ స్థాయిలో ఉన్న తనకు తోచింది మాట్లాడాడే వ్యక్తిత్వం కలవాడు..తాజాగా ఓ టీవీ లైవ్ లో పోసాని మాట్లాడిన తీరు అందరిని విస్మయానికి గురిచేసింది.

ఇండియాపై పాకిస్తాన్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ గురించి చర్చ జరుగుతుండగా.. భారత ప్రధాని నరేంద్ర మోడీని ఆకాశానికేత్తేస్తూ పోసాని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీని పోసాని పొగుడుతుంటే, వీహెచ్ అడ్డుకోవడంతో గొడవ మొదలైంది. తాను మోదీకి అభిమానినని ఆయన గురించి మాట్లాడే తీరుతానని పోసాని అనడంతో, వీహెచ్ కల్పించుకుని అలాగైతే బయటకు వెళ్లి మాట్లాడాలని గదమాయించారు. దీంతో అప్పటికే బీపీ పెంచుకుని మాట్లాడుతున్న పోసాని, ఆపుకోలేక తన కుర్చీలోంచి లేచి బూతులు తిడుతూ వీహెచ్ పైకి లంఘించాడు. ‘లం..కొడుకా..ఓరేయ్‌ నీయమ్మ’ వీహెచ్‌పై పోసాని తిట్లపురాణం మొదలెట్టాడు. ఆ సమయంలో లైవ్ షోను కట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఈ వీడియోను మీరూ చూడవచ్చు.

https://youtu.be/KLw34Mp4F6o

- Advertisement -