కృష్ణకుమారి మృతి పట్ల మోహన్ బాబు సంతాపం..

219
- Advertisement -

అలనాటి నటి కృష్ణకుమారి మృతి పట్ల డా.మంచు మోహన్ బబు సంతాపం తెలిపారు. “నేను కృష్ణకుమారిగతో కలిసి నటించకపోయినా ఆమెతోపాటు మాత్రమే కాక ఆమె కుటుంబంతోనూ మంచి అనుబంధం ఉంది. మా అన్న ఎన్టీయార్ తో కలిసి ఆమె ఎక్కువ సినిమా చేయడం వల్ల ఆవిడతో నాకు మంచి పరిచయం ఏర్పడింది. ఆమె మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు ఆ శిరిడీ సాయినాధుని దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను.

Manchu Mohan Babu Condolences to Krishna Kumari

- Advertisement -