- Advertisement -
డిగ్రీ విద్యార్థులకు శుభవార్త……..
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు….
ఫ్లయింగ్ మరియు గ్రౌండ్ డ్యూటీ పోస్ట్ లు….
యువతి/యువకులకు IAF లో ఆఫీసుర్లు గా చేరుటకు సువర్ణ అవకాశం
Posts:- Officers-Flying
అర్హత:-Any Degree/BTech
Posts:- Ground Duty-Ad
అర్హత:-Any DEGREE
Posts:- Ground Duty-Log
అర్హత:-Any DEGREE
Posts:- Ground Duty-Acc
అర్హత:-B-Com
Posts:- Ground Duty-Ed
అర్హత:- Any PG/ M.A, MSc, MBA, MCA
డిగ్రీ /పిజి విద్యార్థులు. / ఫైనల్ ఇయర్ విద్యార్థులు 01-07-2018 లోపు విద్యాఅర్హతలు పూర్తి చేయువారు కూడా అప్లై చేయవచ్చు……
జీత భత్యాలు;-
– Flying Branch:-Rs. 85,372/-
-Ground Duty(Tech):-Rs. 74,872/-
-Ground (Non-tech):-Rs. 71,872/-
ఇతర వివరాలు;-
http://shamsh.in/indian-air-force-recruitment-2017/.
- Advertisement -