బాహుబలి నిర్మాత భారీ సీరియల్

221
Baixar Bahubali Tv Serial Coming With Shocking Budget Bahubali 2 .
- Advertisement -

అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన తెలుగు సినిమా… ‘బాహుబలి’. ఈ సినిమాను నిర్మించిన ఆర్కా మీడియా సంస్థ, ఇప్పుడు మరో సంచలనాలకు తెరలేపింది.  బుల్లితెరపై రికార్డులు సృష్టించేందుకు బాహుబలి నిర్మాతల్లో ఒకరైన దేవినేని ప్రసాద్ స్వర్ణ ఖడ్గం పేరుతో ఓ భారీ జానపద సీరియల్ ను నిర్మిస్తున్నారు.

 Baixar Bahubali Tv Serial Coming With Shocking Budget Bahubali 2 .

వి.సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సీరియల్ లో బుజ్జిగాడు ఫేం సంజన గల్రాని కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సీరియల్ కోసం సంజన గుర్రపు స్వారీ, కత్తియుద్థాలలో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. త్వరలో ఈ సీరియల్ ప్రసారం కానుండటంతో దర్శకుడు పూరి జగన్నాథ్ సీరియల్ యూనిట్ కు ప్రత్యేకంగా సంజనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -