వ్యభిచారం కేసులో బాలీవుడ్ నటి..

241
Richa Saxena Prostitution in Hyderabad
- Advertisement -

బంజారాహిల్స్ లోని స్టార్ హోటల్లో బాలీవుడ్ నటికి ఒకరు ప్రముఖుల పిల్లలు.. సంపన్న వర్గాల వారికి గాలం వేస్తూ ఆన్ లైన్ ద్వారా వ్యభిచారం చేస్తున్నట్లు గుర్తించారు. ఒక రాత్రికి రూ.లక్ష వసూలు చేస్తుందన్న మాట వినిపిస్తోంది. నగరంలోని తాజ్‌ డెక్కన్ హోటల్‌పై గత రాత్రి టాస్క్‌ఫోర్స్ అధికారులు రైడ్ చేశారు. వ్యభిచారం జరుగుతుందన్న విశ్వసనీయ సమాచారంతో అధికారులు హోటల్‌లో తనిఖీలు చేపట్టారు.

ఈ సందర్భంగా అధికారులు బాలీవుడ్ నటి రీచా సక్సేనా, నిర్వాహకుడు మోనిస్ కడాకియాను అదుపులోకి తీసుకున్నారు. వీరి దందాకు సాయం చేస్తున్న హోటల్ మేనేజర్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా వారి వద్ద నుంచి రూ.50వేల మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.

నిందితులిద్దరినీ పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు శుక్రవారం రాత్రి ముంబయి నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లుగా సమాచారం. ఆన్‌లైన్ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సంచలనం సృష్టిస్తున్న ఈ వైనంపై పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు.

https://youtu.be/VeUY8FEWiv4

- Advertisement -