సెక్సీ బాంబ్‌..నాగిని డాన్స్ అదుర్స్‌..

311
Rakhi Sawant Nagin Dance
- Advertisement -

రాఖీ సావంత్..పబ్లిసిటీ కోసం ఎంతకైనా తెగించే తారగా పేరుంది ఈ బాలీవుడ్‌ భామకి. మంతెక్కించే సొగసులతో కుర్రకారుకు హీట్‌ పుట్టించే ఈ సెక్సీబాంబ్‌ ఇప్పుడు ఏం చేసినా సంచలనమే. ఇక ఈ ఐటెం సుందరి ఒక కండోమ్ యాడ్ లో నటిస్తోంది.

ఇప్పటికే ఆ యాడ్‌ కోసం ప్రమోషన్స్‌ కూడా మొదలుపట్టేసింది. అంతేనా..తన సెల్ ఫోన్ లో వీడియో తీసుకుంటూ, మగాళ్లందరూ కండోమ్స్ వాడాలని , ఓ కండోమ్ యాడ్ లో నటిస్తున్నానని, దీనిలో చాలా రకాల ఫ్లేవర్స్ ఉన్నాయని ఏమాత్రం మొహమాటం లేకుండా ఓపెన్ గా ఈ అమ్మడు చెప్పేస్తుంది.

  Rakhi Sawant Nagin Dance

అంతే కాదండోయ్ ! ఈ సెక్సీ సుందరి నటిస్తున్న ఈ కండోమ్ యాడ్ పై ఎవరు ఎన్ని విమర్శలు చేసినా.. నా స్టైల్‌ నాదే అన్నట్టు వాటిని పక్కన పెట్టేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ బాలీవుడ్ బామ‌ హిందీ టెలివిజ‌న్ ఇండ‌స్ట్రీలో పేరుగాంచిన క‌మెడియ‌న్‌, యాంక‌ర్ భార‌తి, త‌న బాయ్‌ఫ్రెండ్ హర్ష్ లింబాచియాల వివాహంకి హాజ‌రైంది.

రీసెంట్‌గా గోవాలో జ‌రిగిన ఈ వేడుక‌కి ప‌లువురు టీవి ఆర్టిస్టులు కూడా వ‌చ్చారు. ఒక్కొక్క‌రు ఒక్కో ర‌కంగా ఈ పెళ్లి వేడుక‌లో సంద‌డి చేయ‌గా, రాఖీ సావంత్ మాత్రం నాగిని డ్యాన్స్ చేసి అంద‌రిని ఆకట్టుకుంది. ప్ర‌స్తుతం రాఖీ వీడియో వైర‌ల్ కాగా, ఫ్యాన్స్‌ ఈ అమ్మ‌డి ప‌ర్‌ఫార్మెన్స్‌ ని తెగ పొగిడేస్తున్నారు.

https://www.youtube.com/watch?v=5VWFpIM60Pk

- Advertisement -