- Advertisement -
హైదరాబాద్ వాసుల కలల బండి మెట్రో రైల్‌ను ఈ నెల 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఇక.. 29 నుంచి సామాన్య జనాలకు మెట్రో రైలు అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో మెట్రో రైల్ టికెట్ ధరలు ఖరారయ్యాయి. కనీస టికెట్ ధర రూ. 10, గరిష్ఠ టికెట్ ధరను రూ. 60 గా నిర్ణయించారు.
రేపటి నుంచి మెట్రో స్మార్ట్ కార్డుల విక్రయాలు జరుపుతారు. మెట్రోరైల్ ఛార్జీల వివరాలను గురించి అధికారులు వివరించారు. మెట్రో రైలు ప్రారంభోత్సవ నేపథ్యంలో రేపటి నుంచి నాగోల్, తార్నాక, ప్రకాశ్ నగర్, ఎస్‌ఆర్‌నగర్ మెట్రో స్టేషన్లలో స్మార్ట్ కార్డులు లభ్యమవుతాయి. ఈనెల 29 నుంచి అన్ని స్టేషన్లలో స్మార్ట్‌కార్డులు లభిస్తాయి. మెట్రో రైలు ప్రయాణికులను ప్రోత్సహించడానికి స్మార్ట్‌కార్డులపై 5 శాతం డిస్కౌంట్ కూడాఇవ్వనున్నారు.
ఇక ఛార్జీల వివరాలు ఇలా ఉన్నాయి:
.
- Advertisement -