- Advertisement -
శ్రీ హేవిళంబినామ సంవత్సరం
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి బ.విదియ ఉ.7.21 వరకు
తదుపరి తదియ తె.5.04 వరకు(తెల్లవారితే మంగళవారం)
నక్షత్రం రోహిణి రా.12.20 వరకు
తదుపరి మృగశిర
వర్జ్యం రా.9.20 నుంచి 10.48 వరకు
తిరిగి సా.4.48 నుంచి 6.19 వరకు
దుర్ముహూర్తం ప.12.06 నుంచి 12.53 వరకు
తదుపరి ప.2.22 నుంచి 3.08 వరకు
రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు
యమ గండం ఉ.10.30 నుంచి 12.00 వరకు
శుభ సమయాలు..లేవు
- Advertisement -