పంచాంగం.. 04.08.17

184
Panchangam
- Advertisement -

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

దక్షిణాయనం, వర్ష ఋతువు

శ్రావణ మాసం

తిథి శు.ద్వాదశి సా.6.24 వరకు

తదుపరి త్రయోదశి

నక్షత్రం మూల రా.9.40 వరకు

తదుపరి పూర్వాషాఢ

వర్జ్యం రా.7.53 నుంచి 9.40 వరకు

దుర్ముహూర్తం ఉ.8.16 నుంచి 9.07 వరకు

తదుపరి ప.12.31 నుంచి 1.22 వరకు

రాహు కాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు

యమ గండం ప.3.00 నుంచి 4.30 వరకు

శుభ సమయాలు..లేవు

వరలక్ష్మీ వ్రతం

- Advertisement -