పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సమంత..

6
- Advertisement -

టాలీవుడ్ హీరోయిన్ సమంత అభిమానులకు శుభవార్త చెప్పారు. ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. తమకు కుమారుడు జన్మించినట్లు తెలిపిన సమంత.. అతడికి ‘దేవ్ నిడిమోరు’ అని పేరు పెట్టినట్లు పేర్కొన్నారు.

సమంత తల్లి అయిన వార్త తెలియడంతో అభిమానులు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వార్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

2025 డిసెంబర్ 1న తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న ఇషా యోగా సెంటర్‌లో ఈ వివాహ వేడుక జరిగింది. లింగ భైరవి ఆలయంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా వీరి పెళ్లి జరిగింది.

Also Read:#RaPo23: గ్లింప్స్ అప్‌డేట్

 

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

- Advertisement -