TTD:శ్రీవారి సన్నిధిలో శ్రీలీల

3
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారిని సినీ తారలు శ్రీలీల, శ్రీ గౌరీ ప్రియా దర్శించుకున్నారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న వీరు.. సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు.

 

- Advertisement -