ఎప్పుడెప్పుడా అని అంతా ఎదురుచూస్తున్న ‘రామాయణ పార్ట్ 1’ ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. ట్రైలర్లో రాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణాసురుడిగా యష్ పాత్రల రూపకల్పనతో పాటు విజువల్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి.
నితీష్ తివారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లార్డ్ రాముడిగా రణ్బీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి, రావణుడిగా యష్, కైకేయిగా లారా దత్తా తదితర ప్రముఖ నటీనటులు నటించారు. వి విద్యుత్జిహ్వగా వివేక్ ఒబెరాయ్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్, కైకసిగా శోభన, మంథరగా షీబా చద్దా, మారీచుడిగా సౌరభ్ సచ్దేవాతో సహా ఇతర కొత్త నటీనటుల రూపాలను కూడా ఈ ట్రైలర్లో చూపించారు.
#Ramayana Trailer Peaked Here 🤯🥵
MAGNUM OPUS OF INDIAN CINEMA IS COMING !! pic.twitter.com/Z42DBpiKxc
— Ayyappan (@Ayyappan_1504) July 29, 2026
Also Read:డిజిటల్ అరెస్టులు..ప్రత్యేక చట్టం!

