ఫౌజీ షూటింగ్‌లో ప్రమాదం..నటుడు పరిస్థితి విషమం

1
- Advertisement -

ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్లో ప్రమాదం జరిగింది. బాలీవుడ్ నటుడుని కుట్టింది ఓవిషపురుగు..దీంతో ఆ నటుడి పరిస్థితి విషమంగా మారింది. జ్వరం, తీవ్రమైన నొప్పితో ఆసుపత్రిలో చేరారు నటుడు రాజేష్ శర్మ.

ప్రస్తుతం కోల్‌కాతాలో డాక్టర్లు అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. తొలుత సాధారణ పురుగేనని నిర్లక్ష్యం చేయగా.. 6 గంటల తర్వాత లక్షణాలు కనిపించాయని తెలిపాయి సినీ వర్గాలు.

హైదరాబాద్ నుంచి కోల్‌కాతాకు వెళ్తుండగా ఫ్లైట్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడినట్లు తెలుస్తుంది.

Also Read:మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ సర్కారే!

- Advertisement -