కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం

6
- Advertisement -

తెలంగాణ ఐటీ & పరిశ్రమల రంగానికి గ్లోబల్ గుర్తింపు తీసుకువచ్చిన నాయకుడు కేటీఆర్ మరోసారి అంతర్జాతీయ వేదికపై అడుగుపెడుతున్నారు.

వారం రోజుల అమెరికా పర్యటనకు బయలుదేరిన ఆయన, Columbia University లో నిర్వహిస్తున్న “Columbia India Business Conference 2026 లో ప్రసంగించనున్నారు.

ఈ కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొనడం ద్వారా తెలంగాణ కు పెట్టుబడుల్లో అవకాశాలు మెరుగుపడనున్నాయి. కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా, గ్లోబల్ ఇన్వెస్టర్లకు తెలంగాణను పరిచయం చేసే బ్రాండ్ అంబాసడర్‌గా కేటీఆర్ పాత్ర మరోసారి స్పష్టమవుతోంది.

ఇక వ్యక్తిగతంగా కూడా ఈ ట్రిప్ కేటీఆర్ కు ప్రత్యేకమే…అమెరికాలో ఉన్న తన కుమారుడిని కలుసుకోవడం పట్ల అయన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

 

- Advertisement -