OTT:ఈ వీకెండ్ సినిమాలివే

11
- Advertisement -

ఈ వీకెండ్‌లో పలు సినిమాలు ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

నెట్‌ఫ్లిక్స్

ధురంధర్ (Dhurandhar): రణవీర్ సింగ్ నటించిన భారీ స్పై థ్రిల్లర్ (హిందీ, తెలుగు, తమిళ్). అందుబాటులో ఉంది.

ఛాంపియన్ (Champion): రోషన్ మేక నటించిన పీరియడ్ స్పోర్ట్స్ డ్రామా (తెలుగు, తమిళ్, మలయాళం).

బ్రిడ్జర్టన్: సీజన్ 4 – పార్ట్ 1: పాపులర్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ (తెలుగులోనూ అందుబాటులో ఉంది).

టేక్ దట్ (Take That): మ్యూజిక్ డాక్యుమెంటరీ సిరీస్.

96 మినిట్స్: తైవానీస్ చిత్రం.

సల్లివాన్స్ క్రాసింగ్: ఇంగ్లీష్ వెబ్ సిరీస్.

అమెజాన్ ప్రైమ్ వీడియో

వా వాతియార్ (Vaa Vaathiyaar): కార్తీ నటించిన యాక్షన్ కామెడీ (తమిళ్, తెలుగు, హిందీ).

పతంగ్ (Patang): తెలుగు స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీ.

దల్ దల్ (Daldal): భూమి పెడ్నేకర్ నటించిన క్రైమ్ సిరీస్.

గాథా వైభవం: కన్నడ అడ్వెంచర్ డ్రామా.

లవ్ ఓటీపీ: కన్నడ మూవీ.

ది రెక్కింగ్ క్రూ: జేసన్ మోమోవా నటించిన ఇంగ్లీష్ యాక్షన్ సినిమా.

Also Read:మహా డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్!

గ్రీన్ లాండ్ 2, (అద్దె ప్రాతిపదికన).

జూటోపియా 2, (అద్దె ప్రాతిపదికన).

అనకొండ (అద్దె ప్రాతిపదికన).

జియో హాట్‌స్టార్

సర్వం మాయ (Sarvam Maya): నివిన్ పౌలీ నటించిన చిత్రం (తెలుగు సహా పలు భాషల్లో).

గుస్తాఖ్ ఇష్క్ (Gustaakh Ishq): హిందీ రొమాంటిక్ డ్రామా.

వండర్ మ్యాన్ (Wonder Man): మార్వెల్ స్టూడియోస్ సిరీస్.

ది 50: రియాలిటీ షో.

ఈటీవీ విన్

కానిస్టేబుల్ (Constable): వరుణ్ సందేశ్ నటించిన క్రైమ్ థ్రిల్లర్.

జ్యోతి (Jyothi): తెలుగు వెబ్ ఒరిజినల్ మూవీ.

- Advertisement -