గ్లోబ్ ట్రోటర్..జక్కన్న కీ సూచన

7
- Advertisement -

దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి రామోజీ ఫిలిం సిటీలో జరగబోయే ‘గ్లోబ్ ట్రోటర్’ ఈవెంట్‌కు వచ్చే అభిమానులకు ముఖ్యమైన సూచనలు చేశారు.

పాస్ తప్పనిసరి: ఇది ఓపెన్ ఈవెంట్ కాదు. కేవలం ఫిజికల్ పాస్‌లు ఉన్నవారికి మాత్రమే అనుమతి ఉంటుంది.

అనుమతి లేనివారు: 18 సంవత్సరాల లోపు వారికి మరియు సీనియర్ సిటిజన్లకు ఈవెంట్‌కు అనుమతి లేదు.

గేట్ల మూసివేత: ఈవెంట్ రోజున రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ మూసివేస్తారు.

ప్రవేశ సమయం: ఈవెంట్ గేట్లు మధ్యాహ్నం 2 గంటల నుండి తెరుస్తారు.

రూట్ మ్యాప్: విజయవాడ, ఎల్బీనగర్, గచ్చిబౌలి రూట్ల నుండి వచ్చే వారు వారి పాస్ మీద ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే రూట్ మ్యాప్ తెలుసుకోవచ్చు. అభిమానులు ఈ నిబంధనలను పాటించి సహకరించాలని రాజమౌళి కోరారు.

Also Read:‘ఆంధ్ర కింగ్ తాలూకా’..టైటిల్ ట్రాక్

- Advertisement -