నవంబర్ నెలలో తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాల వివరాలను పరిశీలిస్తే..
()నవంబర్ 11న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.
()నవంబర్ 16న ఉదయం లక్ష కుంకుమార్చన, సాయంత్రం శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
()శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.
వాహన సేవల వివరాలు.
()17-11-2025 (సోమవారం) ధ్వజారోహణం( ధనుర్ లగ్నం) చిన్నశేషవాహనం
()18-11-2025(మంగళ వారం) పెద్దశేషవాహనం హంసవాహనం
()19-11-2025(బుధవారం) ముత్యపుపందిరి వాహనం సింహవాహనం
()20-11-2025 (గురువారం) కల్పవృక్ష వాహనం హనుమంత వాహనం
()21 -11-2025(శుక్ర వారం) పల్లకీ ఉత్సవం గజవాహనం
()22-11-2025(శనివారం) సర్వభూపాలవాహనం సా. స్వర్ణరథం, గరుడవాహనం
()23-11-2025(ఆదివారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
()24-11-2025 (సోమవారం) రథోత్సవం అశ్వ వాహనం
()25-11-2025 (మంగళవారం) పంచమీతీర్థం ధ్వజావరోహణం.
()నవంబర్ 26న పుష్పయాగం.
()నవంబర్ 07, 14, 28 తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చి ఉత్సవం సందర్భంగా మాడ వీధులలో భక్తులను ఆశీర్వదించనున్నారు పద్మావతీ అమ్మవారు.
Also Read:తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన

