- Advertisement -
అమెరికాలో రెండు ఉద్యోగాలు చేస్తూ పట్టుబడ్డ భారతీయుడికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది అక్కడి న్యాయస్థానం. న్యూయార్క్ స్టేట్ ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్‌లో ఉద్యోగం చేస్తున్నారు మెహుల్ గోస్వామి(39) అనే వ్యక్తి.
అయితే కంపెనీకి తెలియకుండా మరోచోట కాంట్రాక్టర్‌గా కూడా ఉద్యోగం చేస్తూ పట్టుబడ్డారు మెహుల్ గోస్వామి. దీంతో ఆయన్ని న్యూయార్క్ పోలీసులు అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపర్చగా విచారణ జరిపిన న్యాయస్థానం 15 ఏళ్లు జైలు శిక్ష విధించింది.
Also Read:19 మృతదేహాలను గుర్తించాం:ఏపీ మంత్రి
- Advertisement -

