- Advertisement -
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. నాగార్జున, వెంకటేష్, నయనతార కుటుంబాలతో కలిసి చిరు దీపావళి సంబరాలు జరుపుకున్నారు.
తన ప్రియమైన స్నేహితులతో కలిసి పండుగ జరుపుకోడం చాలా ఆనందంగా ఉందని సోషల్ మీడియాలో మెగాస్టార్ పోస్ట్ చేశారు. ఇలాంటి క్షణాలు హృదయాన్ని ఆనందంతో నింపుతాయి, జీవితాన్ని నిజంగా ప్రకాశవంతంగా చేసే ప్రేమ, నవ్వు మరియు ఐక్యతను గుర్తు చేస్తాయని చిరంజీవి తెలిపారు.

- Advertisement -

