- Advertisement -
శ్రీ హేవిళంబినామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
తిథి శు.దశమి రా.11.43 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం స్వాతి తె.4.34 వరకు(తెల్లవారితే మంగళవారం)
తదుపరి విశాఖ
వర్జ్యం ఉ.8.47 నుంచి 10.30 వరకు
దుర్ముహూర్తం ప.12.30 నుంచి 1.22 వరకు
తదుపరి ప.3.06 నుంచి 3.58 వరకు
రాహు కాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు
యమ గండం ఉ.10.30 నుంచి 12.00 వరకు
శుభ సమయాలు…ప.1.29 నుంచి 1.58 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
- Advertisement -