BRS:మాగంటి సునీత నామినేషన్

10
- Advertisement -

జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేశారు. షేక్ పేట తహసీల్దార్ ఆఫీస్ లో నామినేషన్ దాఖలు చేశారు సునీత. ఈ కార్యక్రమంలో కేటీఆర్, తలసానితో సహా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇక అనవాయితీ ప్రకారం నామినేషన్ వేయడానికి ముందు జూబ్లిహిల్స్ పెద్దమ్మగుడిలో దర్శనం చేసుకున్నారు మాగంటి సునీత గోపినాథ్, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, మాగంటి కుటుంబ సభ్యులు.

మొదటి సెట్ నామినేషన్ దాఖలు మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, బీ ఆర్ ఎస్ నేత శ్రీధర్ రెడ్డి, కార్పొరేటర్ దేదీప్య పాల్గొనగా రెండు సెట్ నామినేషన్ దాఖలు లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.

Also Read:చైతన్య దీప్తి – అబ్దుల్ కలాం

- Advertisement -