బిర్లా సైన్స్ మ్యూజియం..ప్రత్యేక గ్యాలరీ

5
- Advertisement -

బిర్లా సైన్స్ మ్యూజియం లో స్టెగోడాన్ ఏనుగు జంతు అవశేషాల ప్రదర్శన జరిగింది. సింగరేణి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా గ్యాలరీ ఏర్పాటు చేశారు.

సందర్శకుల కోసం ఏర్పాటుచేయగా అతి పురాతన కాలం నాటి స్టెగోడాన్ 7 అడుగుల ఏనుగు దంతాల, దవడ ఎముకలు ప్రదర్శన చేపట్టనున్నారు.

మ్యూజియం ను ప్రారంభించిన సింగరేణి CMD బలరాం, నిర్మల బిర్లా, బిర్లా సైన్స్ మ్యూజియం డైరెక్టర్ మృత్యుంజయ రెడ్డి.

Also Read:అఖిలేశ్ ..ఫేస్‌బుక్ అకౌంట్ సస్పెండ్

- Advertisement -