ఆర్టీసీ బస్సు చార్జీల పెంపునకు వ్యతిరేకంగా శాంతియుత నిరసనకు పార్టీ పిలుపునిచ్చింది అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్ట్‌పై మండిపడ్డారు.
చార్జీలు వెనక్కి తీసుకోవాలని ఆర్టీసీ ఎండీ కార్యాలయానికి వెళ్లాలనే ప్లాన్ ఉంది… అయితే, ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరించి హౌస్ అరెస్టు చేసింది అన్నారు. ఒక వ్యక్తి బస్సు ఎక్కకుండా ఆపడానికి ఇంత మంది పోలీసులా? …ఈ ఉత్సాహం హైదరాబాద్‌లోని నేరాల అదుపు కోసం చూపించాలి అని ఆగ్రహం వ్యక్తం చేశౄరు.
All I wanted to do is board an RTC bus peacefully, travel to RTC MD office & submit a letter demanding roll back of steep hike in Bus ticket fares
Look at the number of police officers deployed right now outside my housing complex!!
All to prevent one person from boarding a Bus… pic.twitter.com/x2lRruoZ4T
— KTR (@KTRBRS) October 9, 2025
Also Read:హరీష్ రావు..హౌస్ అరెస్ట్

