కాంతార చాప్టర్ 1..టికెట్ రేట్ల పెంపు

10
- Advertisement -

కాంతార చాప్టర్ 1 సినిమా టికెట్ రేట్ల పెంపుకు అనుమతినిచ్చింది ఏపీ ప్రభుత్వం. టికెట్ రేట్ల పెంపు కోసం నిన్న ఏపీ ప్రభుత్వాన్ని కలిసింది కాంతార చాప్టర్ 1 సినిమా బృందం.

మరోవైపు సోషల్ మీడియాలో ‘బాయ్‌కట్ కాంతారా’ ట్రెండ్ నడుస్తోంది. కన్నడలో తెలుగు సినిమాలకు ఇబ్బందులు కలిగిస్తే.. మనం వాళ్ల సినిమాలను ఎందుకు ప్రోత్సహించాలని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.

‘హరిహర వీరమల్లు’, ‘ఓజీ’ సినిమాలకు ఇటీవల కర్ణాటకలో నిరసన సెగ తగిలిన సంగతి తెలిసిందే. గతంలోనూ కొన్ని తెలుగు సినిమాలను అడ్డుకున్నారు కన్నడిగులు. దీంతో రివేంజ్ తీర్చుకోవాలని అంటున్నారు టాలీవుడ్ ఫ్యాన్స్.

Also Read:TTD:అక్టోబర్ విశేష ప‌ర్వ‌దినాలు

- Advertisement -