- Advertisement -
అమెరికాలోని సినిమా లవర్స్ కి డోనాల్డ్ ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చారు. విదేశీ సినిమాలపై 100% టారిఫ్ విధిస్తు నిర్ణయం తీసుకున్నారు. యూఎస్ లో తీసిన సినిమాలకు టారిఫ్ మినహాయింపు ఇచ్చారు ట్రంప్.
ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారతీయ సినిమాలకు బిగ్ షాక్ అని నిపుణులు చెబుతున్నారు. అయితే ట్రంప్ మాత్రం విదేశీ సినిమాలు అమెరికాను దెబ్బ తీస్తున్నాయని తెలిపారు.
ఫర్నిచర్ పై కూడా టారిఫ్ లు విధిస్తానని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.
Also Read:Banks Holiday:బ్యాంకులకు వరుస సెలవులు
- Advertisement -

