- Advertisement -
మదర్ డెయిరీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. హయత్ నగర్ లో జరిగిన 3 మదర్ డైరీ డైరెక్టర్ల ఎన్నికల్లో,,, 2 స్థానాల్లో బిఆరెస్ అభ్యర్థులు గెలుపొందారు.
అనూహ్య ఫలితాలతో కంగుతిన్న కాంగ్రెస్ చైర్మన్ లు.. ఆలేరు ఎమ్మెల్యే అయిలయ్య, డీసీసీ అధ్యక్షులు సంజీవరెడ్డి, మదర్ డైరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి లోపాయకారి గా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పని చేసారని, వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ డైరెక్టర్ లు ఆందోళన చేపట్టారు.
మదర్ డైరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. .పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసుల రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. సందిళ్ళ భాస్కర్ గౌడ్,రచ్చ లక్ష్మీ నరసింహ రెడ్డి లు ఘన విజయం సాధించారు.
Also Read:కల్పవృక్ష వాహనంపై మలయప్ప కటాక్షం
- Advertisement -

