- Advertisement -
వరంగల్ కాంగ్రెస్ పార్టీలో వర్గ విబేధాలు మళ్లీ భగ్గుమన్నాయి. మంత్రి కొండా సురేఖపై మహేష్ కుమార్ గౌడ్‌కు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి.
తన నియోజకవర్గంలోని భద్రకాళి దేవస్థానంలో, తనకు సమాచారం ఇవ్వకుండా ఇద్దరు ధర్మకర్తలు నియమిస్తూ కొండా సురేఖ ఉత్తర్వులు జారీ చేశారని ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే.
కొండా సురేఖ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఇలాగే కొనసాగితే పార్టీకి తీరని నష్టం జరుగుతుందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read:రష్యాలో మళ్లీ భారీ భూకంపం
- Advertisement -

