- Advertisement -
హీరోయిన్ అనుష్క శెట్టి సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు అనుష్క. కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. త్వరలోనే మళ్లీ మీ ముందుకు వస్తానని వెల్లడించారు.
ఇటీవల ‘ఘాటి’ మూవీతో ప్రేక్షకులను అలరించింది అనుష్క. ఫీమెల్ లీడ్ రోల్లో తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క తన నటనతో ఆకట్టుకున్నారు.

- Advertisement -

