- Advertisement -
తెలంగాణలో దసరాల సెలవులను ప్రకటించింది ప్రభుత్వం. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు పాఠశాలలకు సెలవులు ఉండనున్నాయని తెలిపింది.
అలాగే సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు జూనియర్ కాలేజీలకు సెలవులు ఉండనున్నాయి. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.
విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ షెడ్యూల్ను దృష్టిలో ఉంచుకొని తమ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది.
Also Read:మిరాయ్…పండగ లాంటి సినిమా
- Advertisement -

