మాగంటి..ఎన్టీఆర్‌కు గొప్ప భక్తుడు:రేవంత్

11
- Advertisement -

శాసనసభలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. మాగంటి గోపినాథ్ క్లాస్ గా కనిపించే మాస్ లీడర్ అన్నారు. విద్యార్థి దశ నుంచే ఆయన చురుకుగా ఉండేవారు అన్నారు.

1983లో తెలుగుదేశం పార్టీలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు అన్నారు. 1985 నుంచి 1992 వరకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తెలుగు యువత అధ్యక్షుడిగా పని చేశారు …మాగంటి గోపీనాథ్ ఎన్టీఆర్ కు గొప్ప భక్తుడు అన్నారు.

సినీ రంగంలోనూ ఆయన నిర్మాతగా రాణించారు… రాజకీయంగా పార్టీలు వేరైనా.. వ్యక్తిగతంగా గోపీనాథ్ నాకు మంచి మిత్రుడు అని తెలిపారు. మాగంటి గోపీనాథ్ లేని లోటు తీర్చలేనిది… ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను అన్నారు.

Also Read:KTR:అసెంబ్లీ 15 రోజులు నడపాలి

- Advertisement -