మంత్రి రాసలీలలు..భూమన సంచలన వ్యాఖ్యలు

9
- Advertisement -

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఏపీ మంత్రి రాసలీలల గురించి టీవీ డిబెట్ లో సాక్షాత్తూ టీడీపీ అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి బయటపెట్టారు అన్నారు భూమన.

పెద్ద హోటల్స్ లో దిగే ఆ మంత్రి తాగి తందనాలు ఆడేవారు… తనను నమ్ముకుంటే పదవులు వస్తాయని ప్రలోభాలకు గురిచేసి మహిళలను లొంగదీసుకునేవారు అని మండిపడ్డారు.

Also Read:గోవిందరాజస్వామి ఆల‌యంలో పవిత్రోత్సవాలు

గతంలోనూ హైదరాబాద్ లో ఆ మంత్రి రాసలీల గురించి వార్తలు వచ్చాయి… ఆ మంత్రి ఎవరో టీడీపీ, జనసేన నేతలకు స్పష్టంగా తెలుసు అన్నారు భూమన.

- Advertisement -