- Advertisement -
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఈడీ విచారణకు హాజరయ్యారు మంచు లక్ష్మి. YOLO 247 బెట్టింగ్ ఆప్ కి ప్రమోట్ చేశారు మంచు లక్ష్మి . ఈ నేపథ్యంలో బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుని విచారణకు హాజరయ్యారు మంచు లక్ష్మి.
బెట్టింగ్ యాప్స్ సంస్థల నుంచి ఆర్థికపరమైన లావాదేవీలపై విచారించినుంది ఈడీ. ఇప్పటివరకు ఈ కేసులో ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రాణాలను విచారించారు ఈడీ అధికారులు. త్వరలోనే మరికొంతమంది సినీ, యూ ట్యూబ్ ఇన్ఫ్లూయెన్సర్లను విచారించనున్నారు ఈడీ అధికారులు.
Also Read:ఇండిగోకు DGCA షోకాజ్ నోటీసులు
- Advertisement -

