- Advertisement -
హైదరాబాద్‌లో మరో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌లో ఇవాళ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నల్గొండ, నాగర్‌కర్నూలు, వనపర్తి, యాదాద్రి, నారాయణపేట, గద్వాల, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
గురువారం తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధిక వర్షపాతం ఖజాగూడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ గచ్చిబౌలి– 13.15 మి.మీ., శ్రీనగర్ కాలనీ – 111.3 మి.మీ., సీఈఎస్ఎస్ – 108.5 మి.మీ., గోల్కొండ – 79.5 మి.మీ.లో నమోదైంది.
Also Read:ఈడీ కేసుల్లో నేర నిరూపణ ఎంత?
- Advertisement -

