- Advertisement -
భారత్‌తో ఎలాంటి వాణిజ్య చర్చలు ఉండవని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. రష్యాతో, భారత్ చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారీగా సుంకాలు విధించారు ట్రంప్.
మొదట 25 శాతం సుంకాలు విధించి, మళ్ళీ వాటిని 50 శాతానికి పెంచారు. ఈ సుంకాల విషయంతో భారత్‌తో ఎలాంటి వాణిజ్య చర్చలు ఉండవని స్పష్టం చేశారు ట్రంప్.
భారత్‌పై మరో 25 శాతం సుంకాలు పెంచి షాకిచ్చారు ట్రంప్. ఇప్పటికే 25 శాతం సుంకాలను విధించి.. దానిని ఇప్పుడు 50 శాతానికి పెంచారు ట్రంప్. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుందనే కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి.
Also Read:కేటీఆర్‌కు రాఖీ కట్టిన లగచర్ల ఆడబిడ్డలు
- Advertisement -

