71వ ఉత్తమ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించారు. ఉత్తమ జాతీయ చిత్రంగా 12th ఫెయిల్ నిలిచింది. జాతీయ ఉత్తమ నటుడు .. షారుఖ్ ఖాన్ (Jawan) & విక్రాంత్ (12th Fail ) (ఇద్దరికి) దక్కింది.
జాతీయ ఉత్తమ నటి…. రాణీ ముఖర్జీ (Mrs. Chatterjee vs Norway)సినిమాకు గాను దక్కింది.
తెలుగువాళ్లకు వచ్చిన జాతీయ అవార్డులివే…
బెస్ట్ తెలుగు ఫిల్మ్: భగవంత్ కేసరి (తెలుగు) అనిల్ రావిపూడి
బెస్ట్ యాక్షన్ డైరెక్షన్: హనుమాన్ నందు పృథ్వీ
బెస్ట్ లిరిక్స్: బలగం ఊరు పల్లెటూరు, కాసర్ల శ్యామ్
బెస్ట్ స్క్రీన్ ప్లే: బేబీ, సాయి రాజేష్
బెస్ట్ మేల్ సింగర్: బేబీ ప్రేమిస్తున్నా, రోహిత్ విపిఎస్ఎన్
బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్: సుకృతి వేణి బండ్రెడ్డి, గాంధీ తాత చెట్టు
బెస్ట్ ఫిల్మ్: యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ కామిక్: హనుమాన్
Also Read:OTT:ఈవారం ఓటీటీ సినిమాలివే!

