నాగార్జునసాగర్ గేట్స్ ఓపెన్..

5
- Advertisement -

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ గేట్స్‌ని ఓపెన్ చేశారు అధికారులు. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో గరిష్ట నీటి మట్టా నికి చేరుకుంది డ్యామ్.దీంతో 13 గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు.

ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు ఇన్ ఫ్లో కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 2,28,900క్యూసెక్కులుగా ఉంగా ఔట్ 1,18,790క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం : 590అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం : 588 అడుగులు ఉంది.

పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం :312.45 tmc లు కాగా ప్రస్తుత నీటి నిల్వ 305.62 tmc లు ఉంది.

Also Read:కోమటిరెడ్డి వర్సెస్ ఉత్తమ్..!

- Advertisement -