- Advertisement -
తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఐదుగురు మంత్రులు అందుబాటులో లేకుండా ఢిల్లీలోనే ఉండటంతో వాయిదా వేశారు. దీంతో ఇవాళ జరగవలసిన క్యాబినెట్ సమావేశాన్ని ఈ నెల 28న మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
OBC సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లారు మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి. అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలోనే ఉండటంతో సమావేశం వాయిదా పడింది.
Also Read:RCB ఆటగాడిపై పోక్సో కేసు
- Advertisement -

