పెరిగిపోతున్న పెళ్లి కాని ప్రసాద్‌లు!

9
- Advertisement -

దేశంలో పెళ్లికాని వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇందుకు ఉన్నత విద్య, ఉద్యోగాలు, వ్యక్తిగత నిర్ణయాలు వంటి కారణాలతో వివాహం చేసుకోవడం లేదు. యుక్త వయసు జనాభాలో 51.1 శాతం మంది పెళ్లి చేసుకోలేదని గణాంకాలు చెబుతున్నాయి.

ఇందులో పురుషులు 56.3 శాతం, మహిళలు 45.7 శాతంగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో 47.5 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 43.7 శాతం పెళ్లికాని వారు ఉన్నారని జనాభా లెక్కల విభాగం వెల్లడించింది.

Also Read:నాగ్‌పై లోకేష్ ఆసక్తికర కామెంట్స్!

- Advertisement -