బాహుబలి రీ రిలీజ్..రెండు పార్టులు ఒకేసారి!

9
- Advertisement -

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన రాజమౌళి చిత్రం ‘బాహుబలి’. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో వచ్చి సంచలనం సృష్టించింది బాహుబలి సిరీస్.

బాహుబలి విడుదలై పదేళ్లు కావస్తున్న నేపథ్యంలో ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో అక్టోబర్ 31న మరోసారి రిలీజ్ కానుంది. బాహుబలి’ రీరిలీజ్‌.. ఈసారి రెండు భాగాలు కలిపి ఒకేసారి రానున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు రాజమౌళి.

 

Also Read:రాజాసాబ్..90 శాతం షూటింగ్ పూర్తి!

- Advertisement -