అమెరికాలో దారుణం..

6
- Advertisement -

అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. హైదరాబాద్ కు చెందిన కుటుంబం సజీవ దహనం అయింది. వెకేషన్ కోసం అట్లాంటా నుంచి డల్లాస్‌కి వెళ్లారు హైదరాబాద్ కి చెందిన తేజస్విని, శ్రీ వెంకట్ దంపతులు.వీరితో పాటు ఇద్దరు పిల్లలు కూడా వెళ్లగా అంతా రోడ్డు ప్రమాదంలో సజీవదహనం అయ్యారు.

అట్లాంట నుంచి అర్థరాత్రి డల్లాస్ కు కారులో తిరుగు ప్రయాణం ఆయ్యారు వెంకట్. గ్రీన్ కౌంటి ఏరియాలో రాంగ్ రూట్ లో వచ్చి కారు ను ఢీ కొట్టింది మినీ ట్రక్. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు సజీవ దహనం కాగా ఎముకలను ఫోరెన్సిక్ కు పంపారు పోలీసులు.

Also Read:‘కాంతార: చాప్టర్ 1’..రిలీజ్ డేట్

- Advertisement -