TTD:కోదండరామ స్వామి విశేష ఉత్సవాలు

9
- Advertisement -

జూలై నెల ఒంటిమిట్ట కోదండ రామస్వామి విశేష ఉత్సవాలు.

– జూలై 10న పౌర్ణమి సందర్భంగా ఉదయం 9.30 గం.లకు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం

జూలై నెలలో దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయంలో విశేష ఉత్సవాలు

– జూలై 01న పుబ్బ నక్షత్రం సందర్భంగా ఆండాళ్ అమ్మవారికి సా.3.30 గం.లకు స్నపనం, సా.5.00 గం.లకు గ్రామోత్సవం

– జూలై 02న ఉత్తర నక్షత్రం సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి సా. 3.30 గం.లకు స్నపనం, సా.5 గం.లకు ప్రాకారోత్సవం

– జూలై 13న శ్రవణా నక్షత్రంగా ఉ. 6.30 స్నపనం, ఉదయం. 10.గం.లకు కళ్యాణోత్సవం, సా.5. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి వారికి గ్రామోత్సవం.

– జూలై 24న పునర్వసు నక్షత్రం సందర్భంగా సా.3.30 గం.లకు స్నపనం, సా.5.గల. గ్రామోత్సవం

– జూలై 28న పుబ్బ నక్షత్రం సందర్భంగా ఆండాళ్ అమ్మవారికి సా.3.30 గం.లకు స్నపనం, సా. 05.00 గం.లకు గ్రామోత్సవం

Also Read:సాగునీటి ప్రాజెక్టుల భవితవ్యం ప్రశ్నార్థకం:హరీష్

జూలై 29న ఉత్తర నక్షత్రం సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి సా. 3.30 గం.లకు స్నపనం, సా.5 గం.లకు ప్రాకారోత్సవం

– ప్రతి శనివారం సా. 05 గం.లకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి వారికి గ్రామోత్సవం

- Advertisement -